
సంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు పటాన్ చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసిబి దాడులు,ఎసిబి అధికారుల ముందే ఇరిగేషన్ డిఈ రామస్వామి పరారు.గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవి కిషోర్ లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ సిటీ రేంజ్ 2 డిఎస్ పి శ్రీధర్.లక్షరూపాయలు స్వాధీనం చేసుకుని ఏఈ రవి కిశోర్ ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు.


