బోయకొండ గంగమ్మకు రాహుకాల అభిషేకం శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు ఉదయాన్నే అమ్మవారిని అర్చకులు వేద పండితులు వివిధ జలాధి పుష్పాలతో అభిషేకం ప్రత్యేక అలంకరణ గావించారు రాహుకాల సమయంలో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు రాహుకాల అభిషేకంలో అధిక సంఖ్యలో దంపతులు హాజరయ్యారు అనంతరం పాత కళ్యాణ కట్టలో ఉచిత అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నదానానికి పలమనేరు కు చెందిన నవీన్ అతని మిత్రబృందం కూరగాయలను విరాళంగా అందించారు ఏకాంబరం ఆలయ అధికార సిబ్బంది భక్తులకు సేవలు అందించారు

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

- Advertisement -
Ad image

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *