రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,గుజ్జ,ఏప్రిల్ 5,(గరుడ న్యూస్ ప్రతినిధి)
సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని గుజ్జ గ్రామంలో పురాతనమైనటువంటి సుమారు 450 సంవత్సరాల కాలం నాటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం,చివరి రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా ఈ రథోత్సవానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూరు జయపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల మాధవరెడ్డి,గుజ్జ గ్రామ నాయకులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.




