
గరుడ ప్రతినిధి పుంగనూరు

దివంగత భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ పలువురు కొనియాడారు
శనివారం బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా చౌడేపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ హాస్టల్ అధికారులు సురేష్ రెడ్డి దీపారాణి ఘనంగా నివాళులు అర్పించారు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు అదే విధంగా ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు అంబేద్కర్ భవన్ బ్యాంకు రెడ్డప్ప సిపిఎం నాయకుడు డాక్టర్ చంద్ర బస్టాండ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు