
గరుడ న్యూస్,విజయనగరం
విజయనగరం కు చెందిన ప్రముఖ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ బొల్లం శేషు
ని పరామర్శించి, వారి మామ డి. నరసింహా రావుకు నివాళులర్పించిన
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) అల్లుడు ప్రదీప్ బాబు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్రమ్మ (సిరమ్మ )
డి. నరసింహారావు మూడవరోజు చిన్న కర్మ కార్యక్రమం సందర్భంగా పాలకొల్లు వారి స్వగృహము వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి డి. నరసింహారావుకి నివాళులర్పించి విజయనగరం కు చెందిన ప్రముఖ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ బొల్లం శేషు ని పరామర్శించడం జరిగినది…
ఈ కార్యక్రమంలోచిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

