
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్, సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్6, (గరుడ న్యూస్ ప్రతినిధి):
శ్రీరామ నవమి సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ మండలంలో రామాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు వడ్డేపల్లి రాములు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,కార్యదర్శి ముద్ధంగుల నరసింహ,ఏపూరి సతీష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శీను నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ దోనూరు జయపాల్ రెడ్డి,ఉప్పల లింగస్వామి,గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి,కరoటోతు కిషన్ నాయక్,గునిగంటి రాజు,చిలుకూరు శ్రీనివాసులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

