
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చీకటిమామిడి,ఏప్రిల్6,(గరుడ న్యూస్ ప్రతినిధి):
మునుగోడు నియోజకవర్గంలో పలు గ్రామాలలో శ్రీరామనవమి సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వట్టికోటి శేఖర్ నియోజకవర్గ ప్రజలతో శ్రీరామ నవమి ఉత్సవల్లో పాల్గొన్నారు.అనంతరం గోశాలను ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,భక్తులు,తదితరులు,పాల్గొన్నారు.

