గోదావరి జిల్లా, కొత్తపేట గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆదివారం నాడు కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా పాత రామాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామల వారిని దర్శనం చేసుకున్న యువ నాయకులు బండారు సంజీవ్ గారు
సీతారాముల వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యానందరావు…
శ్రీరామ నవమి సందర్భంగా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల వారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు.





