గరుడ న్యూస్,సాలూరు
సాలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘీయులకు మరియు సాలూరు మరియు పాచిపెంట మక్కువ మెంటాడ 4 మండలముల విశ్వబ్రాహ్మణ సోదరులకు విచ్చేసినటువంటి రాజకీయ నాయకులకు మీడియా సోదరులకు, పత్రిక విలేకరులు విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన లక్కోజు శ్రీనివాస్,అలజంగి కార్తీక్,గౌరీ పట్నం శ్రీ రామ్,ఇంకా మీడియా ద్వారా సేవలందిస్తున్న ఒడియా బ్రాహ్మణ యువకుడు గ్రీన్ వరల్డ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ శర్మ పాణి గ్రాహి కి సన్మానించారు. సాలూరు నియోజకవర్గం తరుపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమమునకు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములను సాలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం వారు తెలిపారు.




