
గరుడ న్యూస్,సాలూరు
ఏప్రిల్ 6 వ తేదీన బిజెపి బిజెపి 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.సాలూరు టౌన్ మజ్జుల పేట లో ఆదివారం ఉదయం దుర్గాదేవి గుడి వద్ద జెండా ఎగురవేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఆద్వర్యం లో భారతదేశం అభివృద్ధి జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో సాలూరు బిజెపి నియోజక వర్గ కన్వీనర్ గొర్లె బానోజీ ఆధ్వర్యం లో జరిగింది.ఈ కార్యక్రమం లో బిజెపి పార్టీ బడా నేతలు,కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

