గరుడ ప్రతినిధి పుంగనూరు

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం లో చౌడేపల్లిలో ఘనంగా శ్రీరామ నవమిని పురస్కరించుకొని పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీ సీతారాముల ఆలయాల్లో సీతారాముని కళ్యాణోత్సవాలు కనుల పండగ నిర్వహించారు. ఈకార్యక్రమంలో చిట్రెడ్డిపల్లిలో కళ్యాణ్ ఉత్సవం. ఇంటికి నెల్లూరులో శ్రీరామాలయం వద్ద రామకోటి జరిగింది మోట్లపల్లి. రాజనాల బండ. నడింపల్లిలో సీతారాముల కళ్యాణం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు జరిగింది ప్రతి గ్రామాల్లోనూ ఆంజనేయం విశేష పూజలు నిర్వహించారు పలు గ్రామాల్లో అన్నదాన శిబిరాలు. మజ్జిగ. పానకం వంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కలు చెల్లించుకున్నార ఈ కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


