కేదార్ నాథ్ స్వామిని దర్శించుకున్న బాణాపూర్ తాజా మాజీ సర్పంచ్ దంపతులు నారాయణఖేడ్ మండలం బాణాపూర్ గ్రామం విచ్చేసిన కేదార్ నాథ్ ఆలయ పూజారి శివాచార్య 1008 సర్పంచ్ కవిత చెన్ బసప్ప దంపతులు వారి కుటుంబ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు శివ చారి మహారాజు గారు మాట్లాడుతూ డిసెంబర్ లో జరిగే మహా యజ్ఞానికి రావలసింది కుటుంబ సభ్యులను కోరనైనది వారితో పాటు దర్శించుకున్న వారిలో బంధువులు గ్రామస్తులు మిత్రులు ఉన్నారు