పుంగనూరులో బీజేపీ జెండా ఆవిష్కరణ

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని సెంట్రల్ లార్జ్ వద్ద బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశంలో బిజెపి అత్యున్నత పాలన అందిస్తాందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు, పట్టణ అధ్యక్షులు జగదీష్ కుమార్ రాజు, మండల అధ్యక్షులు ఆదినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి నాగరాజ , మఠం బాబు, అమర్ నారాయణ పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *