
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,ఏప్రిల్7,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సిపిఐ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎంపికైన మునుగోడు కు చెందిన నెల్లికంటి సత్యం,కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపికైన మిర్యాలగూడ కి చెందిన శంకర్ నాయక్,లకు శాసనమండలి ప్రాంగణంలో పూల బొకేలు ఇచ్చి అభినందనలు తెలిపిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,అభిమానులు,తదితరులు,పాల్గొన్నారు.
