
గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యానందరావు. కొత్తపేట మార్కెట్ వీధికి చెందిన రొట్టా దుర్గా ప్రసాద్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శించారు.ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

