
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపాలిటీ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు . ఈ నెలాఖరులో పన్ను చెల్లించేవారికి రాయితీ పొందవచ్చు అని ఆయన వెల్లడించారు . దీనిని చెల్లింపు దారులు సద్వియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సకాలంలో పన్ను చెల్లించాలన్నారు