
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు పట్టణ ంలోని PS లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను మంగళవారం నిర్వహించారు విషయం తెలిసిందే. డి.ఎస్.పి డేగల ప్రభాకర్ కు వైభవలక్ష్మి గ్రూప్ సభ్యులకు చెందిన రు. 32 రూపాయలు నిధులను ఆర్పి రెడ్డి రాణి కాజేసారని. మంగళవారం గ్రూప్ సభ్యులు అందరూ ఫిర్యాదు చేశారు.నిందితుల పైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని గ్రూప్ సభ్యులు కోరగా డీఎస్పీ సమగ్రహ విచారణ జరిపి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు

