గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములలో భాగంగా ఈరోజు అర్చన, తులసిపూజ, అమ్మవార్లకు కుంకుమార్చన ఉదయం మరియు సాయంత్రం నిత్య ఉపాసన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు జరుగుచున్నవి. అనంతరం *శ్రీ కరుటూరి వేంకట శ్రీనివాసరావు* ,అంకంపాలెం *అన్నమయ్య స్వరార్చన* జరుగుచున్నవి.
ఇట్లు
*కార్యనిర్వాహణాధికారి*




