
గరుడ న్యూస్,సాలూరు
సాలూరు పురపాలక సంఘం
పట్టణ పరిధిలో గల 7 వ వార్డుకు సంబంధించి బైపాస్
రోడ్డు ఎంట్రన్స్ మూడు రోడ్లు జంక్షన్ వద్ద ఎలక్ట్రికల్ స్తంభాలకు నూతనంగా లైట్లు అమర్చడం జరిగింది ఈ లైటింగ్ పనుల్లో పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ బోడపాటీ వర ప్రసాద్ రావు లైటింగ్ సూపర్వైజర్ ఏ. సతీష్,సిబ్బంది పాల్గొన్నారు.

