గరుడ టీవీ వారి ఆధ్వర్యంలో టీవీ చానల్స్

Garuda Tv
1 Min Read

అతి తక్కువ ధరలకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అందరికీ అందుబాటులో హెచ్డి క్వాలిటీ తో చానల్స్ ను అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని తెలియజేయుటకు హర్షిస్తున్నాము. ప్రతి ఒక్కరూ గరుడ టీవీ నెట్వర్క్ ద్వారా చానల్స్ తీసుకుంటే వారికి సర్వీస్ ఉచితంగా చేస్తున్నాము. ఏ నెట్వర్క్ వారు ఇవ్వనని ఆఫర్లతో మంచి క్వాలిటీ ఎటువంటి అంతరాయాలు లేకుండా నిరంతరంగా ప్రసారాలు జరిగే విధంగా చూస్తున్నాము.

పల్లెటూర్లలో కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాము. ఇందులో ముఖ్యమైన విషయం మీరే రీఛార్జ్ చేసుకునే విధంగా ఫోన్పే మరియు గూగుల్ పే మరియు యూపీఐ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు వెంటనే యాక్టివేషన్ జరుగుతుంది. మీకు కావలసిన భాషలో చానల్స్ ను వీక్షించే విధంగా సౌకర్యం ఉంటుంది. మీకు ఏదైనా సమస్య ఉన్నచో యాప్ ద్వారా తెలియజేయవచ్చు వెంటనే దానిని క్లియర్ చేయగలము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మా నెట్వర్క్ నుండి సర్వీసులను పొందగలరని కోరుకుంటున్నాము.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *