ఈదురు గాలులు వడగళ్ల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల పరిశీలన చేసిన ఏఈఓ

Jaipal Reddy
0 Min Read

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని జూకల్,జుజాల్ పూర్,జగన్నాథ్ పూర్ ఈదురు గాలులు వడగళ్ల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల పరిశీలన చేసిన ఏఈఓ రాందాస్. ఆ తర్వాత రైతులతో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల గురించి పై అధికారులకు,స్థానిక శాసనసభ్యులకు నివేదిక పంపిస్తాను అని అన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత మీకు తెలియచేస్తాను అని ఏఈఓ తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *