
గరుడ ప్రతినిధి పుంగనూరు
ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నిరసన పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాషా, ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో విలేకరులపై అక్రమ కేసులు నిరసిస్తూ శనివారం నిరసన వ్యక్తం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు అలాగే సీఐ రాంభూపాల్ వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం పుంగనూరు నియోజకవర్గం అధ్యక్షులు సతీష్ కుమార్ రాజు,కార్యదర్శి హిదాయతుల్లా,కోశాధికారి భాను ప్రకాష్ ,లీగల్ అడ్వాయిజర్లు పి.ఎన్.ఎస్ ప్రకాష్ ,తల్లా శ్రీనివాస్, జిల్లా నాయకులు మహమ్మద్ సైఫుల్లా,బాబు, జగన్, మహేష్, లోకేష్, మర్రిమాకులపల్లి బాబు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు కార్తీక్, పురుషోత్తం, సతీష్,తదితరులు పాల్గొన్నారు.

