
చౌడేపల్లి 12 ఏప్రిల్ సూర్య న్యూస్ :
మండలంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ సత్తా చాటారు. 92 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో ద్వితియ సంవత్సరంలో 75 మంది పరీక్షలు రాయగా అందులో 69 మంది ఉత్తీర్ణులైనారు. అనగా 92శాతం వచ్చినదని, 924 మార్కులతో సానియా కళాశాలలో ప్రథమస్థానం లో నిలువగా, 910 మార్కులతో నందిని ద్వితియ స్థానంలో నిలచింది. అలాగే మొదటి సంవత్సరం ఫలితాలలో 71 మంది పరీక్షలు రాయగా అందులో 54 మంది ఉత్తీర్ణత సాధించారని, మొదటి.సంవత్సర ఫలితాలలో 76 శాతం విద్యార్థులు పాస్ అయినట్లుకళాశాల ప్రిన్సిపాల్ జయప్రకాశ్ తెలియజేశారు.