
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 13,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ దోనూరు జైపాల్ రెడ్డి,హనుమాన్ శోభాయాత్రకి లైటింగ్ గొడుగుల దాతలుగా నిలిచారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి 5000/-రూపాయలు స్వామివారి రథయాత్రలకు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వాహకులు ముద్దంగుల నరసింహ్మ,కి దోనుర్ జయపాల్ రెడ్డి,కి ఉప్పల లింగస్వామి,కి శాలువా కప్పి సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు,ప్రజలు, భక్తులు,తదితరులు,పాల్గొన్నారు.
