బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరానికి ఎట్టకేలకు లైన్ క్లియర్. ఏప్రిల్ 27 న న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించనున్న సభకు అనుమతులు అనుమతులు వరంగల్ పోలీసులు ప్రొసీడింగ్స్. ఈ మేరకు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ విప్ వినయ్ వినయ్ భాస్కర్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ సుదర్శన్ రెడ్డి, ఒడితల ఒడితల సతీశ్ కుమార్, ఇతర నేతలకు వరంగల్ కమిషనరేట్ పరిధి కాజీపేట ఏసీపీ పర్మిషన్ కాపీలను కాపీలను అందజేశారు.