
TG ఇందిరామ్మ హౌసింగ్ స్కీమ్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని రేవంత్ స్పష్టం. దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని. అనర్హులు ఇండ్లు నిర్మించుకున్నట్లు తేలితే తేలితే చట్టపరమైన చర్యలతో పాటు… వారు పొందిన నిధులను వసూలు.
