




సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల పరిధిలోని దూదగోండ గ్రామంలో ఈరోజు బిరప్ప స్వామి మరియు ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్ననారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి,వారి సోదరులు జిల్లా నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి అనంతరం వారు యజ్ఞ హోమ పూజ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అనంతరం గ్రామ కురుమ సంఘం పెద్దలు ఎమ్మెల్యే గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ సర్పంచులు రాజు, దిగంబర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, న్యాయవాది సంగన్న,వినోద్ పాటిల్,శ్రీకాంత్ రెడ్డి, చందు పాటిల్,మల్లేష్,గుండు గొండ, కురుమ సంఘం సభ్యులు, దూదగోండ గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.