ఘనంగా వాచ్యతండ బిజెపి నాయకులు వాకుండోతు హతిరాం(చిన్న),జన్మదిన వేడుకలు

Sesha Ratnam
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,వాచ్యతండా,(గరుడ న్యూస్ ప్రతినిధి):

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వాచ్యతండా బిజెపి నాయకులు,బూత్ అధ్యక్షులు,వాకుండోతు హథిరాం,(చిన్న),జన్మదిన సందర్భంగా ఆయన మిత్రులు,అభిమానులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కేలోత్ సూర్య నాయక్,దొంతోజు వెంకన్న, మెగావత్ దయాకర్, వాంకుడోత్ రాజ్‌కుమార్,మెగావత్ బన్నీ,జరుపుల వినోద్,కొర్ర రాజా,గణేష్,పర్నేష్,సునీల్,భగత్,జంపి,మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *