చౌడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

G Venkatesh
0 Min Read

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు  ఘనంగా చౌడేపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ ఎస్ ఐ నాగేశ్వరరావు  ఆధ్వర్యంల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు  స్వీట్లు పంచి భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కులకోసం, ఆధునిక భారతదేశం కోసం అలుపెరగని పోరాటo చేసిన ఆర్ధికవేత్త, రాజకీయవేత్త, భారతరత్న అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
Ad image
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *