గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలో MBT రోడ్డు వద్దగల ప్రత్యేక అలంకారంతో శ్రీ విరూపాక్షి మారెమ్మ కు మంగళవారం సందర్భంగా పూజలు అందుకుంది ఉదయాన్నే అర్చకులు అమ్మవారు ని మంగళవారం సందర్భంగా భక్తులకు దర్శనం ఇచ్చారు అమ్మ వారి విగ్రహానికి అర్చకులు,ఫల, పంచామృతాలతో అభిషేకాలు. చేశారు తర్వాత గంధం, కుంకుమ, నిమ్మకాయలతో అలంకరించారు. పూజలు చేశారు మారెమ్మ వద్ద భక్తులు దీపలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు


