

బొబ్బిలి పట్టణంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) తనిఖీ చేశారు.
ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని వచ్చిన వినతుల కారణంగా ఎమ్మెల్యే బేబీనాయన ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించారు.. సిబ్బందితో మాట్లాడిన అనంతరం ప్రజలందరికీ అందుబాటులో ఉండే చోట మెరుగైన సదుపాయాలతో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేసేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు.
