
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,ఏప్రిల్ 16,(గరుడ న్యూస్ ప్రతినిధి):
భువనగిరి పార్లమెంట్ స్థాయి సోషల్ మీడియా విస్తృత సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసి పథకాలను ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దేశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గం అసెంబ్లీ కోఆర్డినేటర్ జిల్లా శంకర్,కోఆర్డినేటర్ టేకుమట్ల నగేష్,కుమార్,సైదులు,సీత రాహుల్ రాజా వేణు జగన్ నాయక్ విజయ్,కుమార్,తిరుమలేష్,తదితరులు,పాల్గొన్నారు.
