రిపోర్టర్ సింగల్ కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్ 16,(గరుడ న్యూస్ ప్రతినిధి):
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ్మ పెళ్లిరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేయించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,జక్కిడి జంగారెడ్డి,ఏపూరి సతీష్,మహమ్మద్ అక్బర్ అలీ,కుక్కల నరసింహ,మునగల రమణారెడ్డి,కిషన్ నాయక్,బిక్షపతి నాయక్,ఉప్పల లింగస్వామి,జక్కడి చంద్రారెడ్డి,నరసింహ,లోడె రఘు, రెడ్యానాయక్,చిలివేరి శంకర్,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




