రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్16,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణ పురం మండల కేంద్రానికి చెందిన అంతటి వసంత-కీర్తిశేషులు ఇస్తారి గౌడ్,దంపతుల కుమార్తె దివ్య-శరత్ బాబు దంపతుల వివాహము సంస్థాన్ నారాయణపురం లోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగింది.ఈ వివాహ వేడుకలకు నారాయణపురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ ఆలీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ఏపూరి సతీష్,అంతటి స్వామి,విష్ణు,అబ్బన గోని వంశీ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.




