
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 17,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు ఉప్పల నాగరాజ్ జన్మదిన వేడుకలు డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జక్కిడి జంగారెడ్డి,ఉప్పల లింగస్వామి,మునగాల రమణారెడ్డి,గునిగంటి రాజు,విడం సాయి కిషోర్,కొండ నవీన్,సాయి, అభిమానులు,తదితరులు,పాల్గొన్నారు.

