రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్ 15,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం నూతనంగా చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఎన్నికైన లోడే రఘు,బిచ్చ నాయక్,లకు సింగిల్ విండో చైర్మన్ జాక్కిడి జంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ్మ,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మునగాల రమణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్,కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.




