
తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఎస్. రాజేష్ మీకు అందరికీ సమాచారం.
గౌరవనీయులు శ్రీ కానిపాకం సుధాకర్ గారు TDP పార్టీకి చేసిన సేవలను గుర్తించి పాకాల అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ కమిటి చైర్మన్ గా నియమించడం జరిగినది.
మన తెలుగు దేశం పార్టీ కి వారు చేసిన సేవలను గుర్తించి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని గారు పాకాల AMC చైర్మన్ గా నియమించమని శ్రీ సుధాకర్ గారిని ప్రతిపాదించి నియమించినందుకు వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. ఆ పదవిని పొందిన శ్రీ సుధాకర్ గారు తర తమ బేధాలు లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీ సుధాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదములు.
పాకాల మండల తెలుగు దేశం పార్టీ

