
గరుడ ప్రతినిధి పుంగనూరు


పుంగనూరు పట్టణంలోని రాయల్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో కోనేటి వెంకటరమణ కుమారినివాహానికి హాజరయ్యారు అలాగే వాసవి కళ్యాణ్ మండపం లో మల్ల సుబ్బారెడ్డి కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి హాజరయ్యారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఇన్ రెడ్డప్ప మాజీ ఎమ్మెల్యే వెంకటాయ్ గౌడ్ మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిషార్ అహ్మద్ వైఎస్ఆర్సిపి నాయకులు అక్కిసాని భాస్కర్ రెడ్డి, కొండవీటి నాగభూషణం, సూరి, రాజేష్,సుధాకర్ రెడ్డి, రమణ, జయరాం రెడ్డి, రాజశేఖర్,అమ్మకుట్టి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు