గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణంలో మే 10న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆరిఫా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్ లో సివిల్ కేసులు , క్రిమినల్ కేసులు ను పరిష్కరిస్తామన్నారు. రాజీకి అనువైన కేసులను వాది, ప్రతివాదులు ఇద్దరు పరిష్కరించుకోవాలని సూచించారు..లాయర్లను జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని కోరారు. వాది ప్రతివాదులు దీనిని సంయోగం చేసుకోవాలని సూచించారు…


