రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,ఏప్రిల్19,(గరుడ న్యూస్ ప్రతినిధి):
కూచిపూడి డాన్స్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏ.వైష్ణవి ని కిడ్స్ వరల్డ్ ది మోంటేస్సోరీ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రావు,ప్రిన్సిపల్ సరిత,వారి యొక్క విద్యార్థి సరిత,ను అభినందించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,తదితరులు,పాల్గొన్నారు.