
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్ 19,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అభయ పౌండేషన్,నారాయణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి సహకారంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం గత 3 మూడు నెలలుగా శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు,సబ్సిడీ కింద కుట్టు మిషన్లు అభయ పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకు బాలచందర్
శిక్షణ కేంద్రానికి సహకరించిన నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి తో కలిసి అందజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందుగు బాలకృష్ణ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా ప్రేమ్ చందర్ రెడ్డి,రాచకొండ రమేష్ బాబు,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకులు రత్తిపెళ్లి యాదయ్య,చిలువేరు పాలా అంజయ్య,గునిగంటి రాజు,దూసరి వెంకటేష్ గౌడ్,బద్దుల యాదగిరి యాదవ్,ఆంధ్రప్రభ విలేకరి కొండా శ్రీకాంత్ గౌడ్,విలేఖరి సింగం కృష్ణ,యువజన కాంగ్రెస్ కార్యదర్శిలు ఉప్పల నాగరాజు,కొండా నవీన్ గౌడ్,సి కిలమెట్ల శివప్రసాద్,బానోతు కిరణ్ నాయక్,ఈసం శివ,అభయ ఫౌండేషన్ సభ్యులు మండల,గ్రామ ప్రజలు,తదితరులు,పాల్గొన్నారు.
