
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్20,(గరుడ న్యూస్ ప్రతినిధి):
ఆర్ ఎస్ వి,బి ఆర్ ఎస్ వై, పాదయాత్ర అభినందనీయం అని బిఆర్ఎస్వై మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు నల్పరాజు రమేష్ కేటీఆర్ ను కలిసిన సందర్భంలో మాజీమంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొనియాడారు.కెసిఆర్ మీద,బిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న మీ అభిమానానికి ధన్యవాదాలు,మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేయడం అభినందనీయం,భవిష్యత్ మనదే అంటూ భరోసా ఇచ్చి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

