

తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): S. రాజేష్: పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ సూరినేని వారి పల్లి లో టిడిపి కార్యకర్త దోమ జనార్ధన్ చౌదరి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించిన చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని అన్నగారు వారి కుటుంబానికి అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు
