ఆర్ధిక సహాయం అందజేత

Panigrahi Santhosh kumar
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,సంస్థాన్ నారాయణపురం,అల్లందేవి చెరువి,ఏప్రిల్19,(గరుడ న్యూస్ ప్రతినిధి):

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని అల్లందేవి చెరువు గ్రామానికి చెందిన ఏర్పుల రాములు మాతృమూర్తి  ఏర్పుల ముత్తమ్మ, ఇటీవల మరణించింది.విషయం తెలుసుకున్న ఏర్పుల రాములు మిత్రుడు అయినటువంటి  నకిరేకల్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత  చెనగాని కృష్ణ గౌడ్,ఖర్చుల నిమిత్తం 5000/- వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో సుర్వి నరేష్ గౌడ్,సుర్వి సురేష్ గౌడ్,చిలువేరు గణేష్,జువ్వ గోని   శ్రీకాంత్,మిత్రులు,తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *