పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా నియామిక పత్రం అందుకున్న కళ్యాణ్ భరత్

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతులు మీదుగా కళ్యాణ్ భరత్ తన తల్లి తండ్రుల సమక్షంలో రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి నియామక పత్రాన్ని అందుకున్నారు, ఈ సందర్భంగా కళ్యాణ్ భరత్ మాట్లాడుతూ YSR కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి YSR పార్టీ కి విధేయుడిగా పనిచేశాను అని ,నా కష్టాన్ని గుర్తించిన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాష్ట్ర స్థాయి పదవి వచ్చేలా కేంద్ర కార్యాలయని సిఫార్సు చేసారని , ఇదే విధంగా పార్టీ లో కష్టపడేవారికి గుర్తింపు ఉంటుంది అని అన్నారు, శక్తి వంచన లేకుండా YSR పార్టీ కి , విద్యార్థి విభాగానికి కృషి చేస్తాను అని తెలిపారు, ఇదే నేపధ్యంలో తనకి ఈ పదవి ఇచ్చిన YSR పార్టీ అధ్యక్షులు YS జగన్మోహన్ రెడ్డి,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ,వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *