ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన  నిమ్మాది చిట్టి

Panigrahi Santhosh kumar
0 Min Read

గరుడ న్యూస్, సాలూరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ
నిత్య కృషీవలుడు, నిరంతర శ్రామికుడు, అలుపెరుగని యోధుడు,ఆంధ్రుల ఆశాజ్యోతి
నారా చంద్రబాబు నాయుడుకి
75వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నానని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు
నిమ్మాది తిరుపతిరావు ( చిట్టి)తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు తో నిమ్మాది చిట్టి కలిసున్న పాత చిత్రాన్ని పైన చూడవచ్చు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *