
ఏపీ లిక్కర్ స్కామ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెడ్డి) మరో ఆడియో విడుదల. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య సిట్ విచారణకు హాజరవుతానని. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానని. తన ముందస్తు బెయిల్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో వాదనలకు జరుగుతున్నాయని జరుగుతున్నాయని, వీటికి సమయం పట్టేలా ఉందని ఉందని, అందువల్ల సిట్ విచారణకు నిర్ణయించుకున్నట్లు.
