
గరుడ న్యూస్,సాలూరు
ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు సాలూరు లో అగ్ని మాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.అగ్ని మాపక వారోత్సవాలు లో భాగంగా పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.అగ్ని ప్రమాదాల పై అప్రమత్తంగా ఉండాలని పట్టణం లో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని ఫైర్ సిబ్బంది కె.రాజారావు ఇతర సిబ్బంది తెలిపారు.

