పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పరిధిలోని చిట్టిరెడ్డిపల్లి లో 22,23న తేదీల్లో నడిది శ్రీ గంగ జాతర జరుగుతుందని నిర్వాహకులు గ్రామస్తులు తెలిపారు ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామస్తులు వివరించారు భక్తులకు జాతరలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని గ్రామస్తులు కోరారు



