
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కాలేజ్ విద్యార్థులు…!!
ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఫలితాలతో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులలో బి. సాయి సుష్మ 462/470 (ఎంపీసీ) , జె మధుమిత426/470( బైపిసి), ఏ. శ్రీలక్ష్మి 447/500( సీఈసీ), రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులలో కే .అనిల్ 839/1000,( ఎంపీసీ) కే మహేశ్వరి952/1000 ( బైపిసి) , ఈ. సాయి దుర్గేష్ 934/1000 ( సిఈసి) ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ జి ఉపేందర్ రావు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు..
